G sathyamurthy biography
G sathyamurthy biography in hindi
G sathyamurthy biography in urdu...
90 సినిమాలకు కథా రచయిత, చిరంజీవి కెరీర్‌లో కీలక పాత్ర.. డీఎస్పీ తండ్రి సత్యమూర్తి వర్థంతి నేడు
చిన్న వయసులోనే ‘దేవీ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందకు పైగా సినిమాలకు అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. అభిమానులతో ‘రాక్‌స్టార్’ అంటూ ముద్దుగా పిలుపించుకునే దేవీశ్రీ ప్రసాద్‌కు ఆయన తండ్రి జి.సత్యమూర్తి అంటే చాలా ఇష్టం.
ఒకరకంగా దేవీ సినిమాల్లోకి రావడానికి కారణం ఆయనే.
G sathyamurthy biography
రెండు దశాబ్దాల పాటు తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలకు కథలు అందించారాయన. డిసెంబర్ 14న ఆయన వర్థంతి కావడంతో సత్యమూర్తి గురించి ప్రత్యేక కథనం.
తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో 1953 మే 24న గొర్తి సత్యమూర్తి జన్మించారు.
రామచంద్రపురంలో బీఎస్సీ పూర్తి చేసిన ఆయనకు సాహిత్యంపై మక్కువ ఎక్కువ. దీంతో ‘చైతన్యం’ అనే నవలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ‘పవిత్రులు’, ‘పునరంకితం’, ‘ఎదలోయలో నిదురించే’, ‘దిగంబర అంబరం’, ‘అధర గరళం’ వంటి ఎన్నో రచనలత